రిటైర్డ్ హెడ్మాస్టర్‌కు మాజీ ఎమ్మెల్యే నివాళి
MBNR: చిన్నరాజమూర్‌కు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ చింతలన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం జిల్లాలోని ఆయన నివాసానికి చేరుకొని చింతలన్న భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించి మనో ధైర్యం కల్పించారు.