కార్చిచ్చు ప్రభావిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం గుర్తింపు

BDK: జిల్లాను కార్చిచ్చు ప్రభావిత జిల్లాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలోని 7 జిల్లాలను గుర్తించి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా రూ.24.57 కోట్లను మంజూరు చేసింది. వేసవి కాలంలో ఎండవేడిమికి అడవులు తగలబడుతుంటాయి. ఈ క్రమంలో రక్షణ చర్యలకు ఈ నిధులను ఉపయోగిస్తారని అధికారులు తెలియజేశారు.