బెంజ్ సర్కిల్ ప్రాముఖ్యత తెలుసా.?
NTR: బెంజ్ సర్కిల్ పేరు ఒక పాత టాటా మోటార్స్-మెర్సిడెస్-బెంజ్ కంపెనీ నుంచి వచ్చింది. ఈ కంపెనీ ఒకప్పుడు ఈ చౌరస్తా పక్కన ఉండేది. నాటి కాలంలో ఈ ప్రాంతంను స్థానికులు కంపెనీ పేరును ఉపయోగిస్తూ.. బెంజ్ సర్కిల్‌గా పిలుచుకున్నారు. తర్వాత ఆ కంపెనీ తొలగించబడినా, ప్రజలు ఇప్పటికీ ఈ జంక్షన్‌ను బెంజ్ సర్కిల్‌గానే పిలుస్తారు. ఇది నగరం యొక్క హృదయం అని చెప్పుకోవచ్చు.