సీతారామపురం వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

సీతారామపురం వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

SRPT: మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా హుజూర్నగర్ మండల సీతారామపురం గ్రామానికి చెందిన తురక గోపి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 4వ వార్డ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తనని గెలిపిస్తే వార్డు, గ్రామాభివృద్ధికి తోడ్పడుతానని తెలియజేశారు. యువత రాజకీయాల వైపు మొగ్గు చూపినప్పుడే గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.