'ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు నిరాశ చెందవద్దు'

'ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు నిరాశ చెందవద్దు'

JGL: పదో తరగతి ఫలితాల సందర్భంగా విద్యార్థులు తమ ఫలితాలపై ఒత్తిడికి లోనవకుండా ఉండాలని, ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలను తీసుకోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. తక్కువ మార్కులు వచ్చాయని నిరాశ చెంది ఏదైనా అఘాయిత్యం చేసుకోవద్దన్నారు. పరీక్షలలో మార్కులు జీవితానికి తుది నిర్ణయం కాదని జీవితం ఓడినట్లు కాదని అన్నారు.