స్టేట్ ర్యాంకర్ కీర్తనకు ఘన సన్మానం

స్టేట్ ర్యాంకర్ కీర్తనకు ఘన సన్మానం

SRPT: హుజూర్ నగర్ లోని ఎంపీపీ ఎస్ ముత్యాల స్ట్రీట్ పాఠశాల పూర్వ విద్యార్థిని కీర్తన ఇంటర్మీడియట్ (BiPC)లో 440కి 436 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ​ఈ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డ్ కౌన్సిలర్లు, గ్రామ ప్రముఖుల సమక్షంలో కీర్తనను ఘనంగా సన్మానించారు.