'మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి'

'మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి'

MNCL: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచిర్యాల ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్, ఎండీ. ఆరిఫ్ అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.