పోలీసులు భారతదేశానికి రోల్ మోడల్: ADB కలెక్టర్
ADB: తెలంగాణ పోలీసులు అంటేనే భారతదేశానికి రోల్ మాడల్‌గా ఉన్నారని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సమాజంలో ప్రశాంతత వాతావరణం నెలకొల్పడానికి పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణకు ఎంతోగాను కృషి చేస్తున్నారన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.