'కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు'

'కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు'

JGL: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లాపూర్, చిట్టాపూర్, సిరిపూర్ సొసైటీ ఛైర్మన్‌లను కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని పదవి నుంచి తొలగించారని, మళ్ళీ వారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సూచనలతో కోర్టుకు వెళ్లడంతో కోర్టులో న్యాయం జరిగిందని అన్నారు.