VIDEO: పల్లవోలు వాగు వద్ద అల్లుకున్న నిర్లక్ష్యం

NLR: అనంతసాగరంలోని పల్లవోలు వాగు వద్ద విద్యుత్ స్తంభాలకు ముళ్ల తీగలు అల్లుకుని ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో స్థానికులు చూసి ముళ్లపొదలను తొలగించడం లేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెదురు ముదురుగా వర్షాలు కురుస్తుండగా ముళ్ల తీగల కారణంగా ప్రమాదాలు జరగవచ్చని ఆరోపిస్తున్నారు.