రేపు కేబినేట్ సమావేశం

రేపు కేబినేట్ సమావేశం

AP: రాష్ట్ర కేబినేట్ రేపు భేటీ కానుంది. ప్రధానంగా ఈ నెల 28న నిర్వహించే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే అమరావతిని రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచనలో ప్రభుత్వం ఉంది. రాజధాని నిర్మాణ పనుల వేగవంతం, నిధుల సమీకరణపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.