VIDEO: దట్టమైన పొగ మంచు.. వాహనదారులకు ఇబ్బందులు
NZB: వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఇవాళ ఉదయం దట్టమైన పొగ మంచు కురిసింది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా మంచు దుప్పటి వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చిందన్నారు.