VIDEO: 'ఇలాంటి పిచ్చి పనులు తాము చేయం'

VIDEO: 'ఇలాంటి పిచ్చి పనులు తాము చేయం'

NLR: బుచ్చి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీకి చెందిన జెండా ఆవిష్కరణ పోల్‌పై కట్టిన టీడీపీ జెండాను తొలగించారు. ఈ సందర్బంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎం.వి.శేషయ్య మాట్లాడుతూ.. ఎవరో ఆకతాయిలు కట్టి ఉంటారని, తమ పార్టీ నాయకులు అలాంటి పిచ్చి పనులు చేయరని స్పష్టం చేశారు. చిన్న విషయానికే రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.