ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి: ఎమ్మెల్యే

NGKL: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రజాప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలుచేయడం మానుకోవాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హితవు పలికారు. NGKL వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మంగళవారం వరిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన వరిధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలుచేసి ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచిందన్నారు.