'దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'

'దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'

KMM: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయనీ, వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు రావాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి కొత్వాల మాట్లాడారు. ఈ చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.