VIDEO: బపాడేరులో ముమ్మరంగా తనిఖీలు
ASR: ఒడిశా సీఎం మోహన్ చరణ్ మారీ అల్లూరి జిల్లా పాడేరు పర్యటన నేపథ్యంలో ఇవాళ ఎక్కడికక్కడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆదివారం చింతలవీధి వద్ద భగవాన్ బిర్సాముండా విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా ఒడిశా సీఎం రానున్న నేపథ్యంలో పటిష్టంగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసిన తరువాతనే పోలీస్ బలగాలు విడచి పెడుతున్నారు.