మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ
NRML: పట్టణంలోని మహిళా సంఘాలకు రూ. 2.72 కోట్ల వడ్డీ రహిత రుణాల చెక్కులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం మున్సిపల్ ఆఫీసులో అందజేశారు. మహిళలు ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.