ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా?

ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా?

రివోల్ట్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్‌లపై ఈనెల 31 వరకు రూ.25,000 వరకు ప్రయోజనాలను ప్రకటించింది. ఇందులో ఉచిత ఇన్సూరెన్స్, రూ.4,999 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీ, రూ.8,000 వరకు నగదు తగ్గింపులు ఉన్నాయి. అదనంగా PM E-Drive స్కీమ్ కింద రూ.5,000 రాయితీ లభిస్తుంది. RV400, RV1 వంటి మోడల్స్‌పై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.