VIDEO: దీక్షా దివస్.. KCR చిత్రపటానికి పాలాభిషేకం

VIDEO: దీక్షా దివస్.. KCR చిత్రపటానికి పాలాభిషేకం

HYD: దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా పాతబస్తీలో గల చార్మినార్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి BRS రాష్ట్ర మైనార్టీ నాయకుడు అబ్దుల్ ముఖిద్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో BRS పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మాజీ సీఎం కేసీఆర్ తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు.