VIDEO: ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం

VIDEO: ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం

MNCL: బెల్లంపల్లి కన్నాలబస్తీలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఇంట్లో వారు దేవుడికి దీపం పెట్టి ఆలయానికి వెళ్లారని వచ్చే సరికి మంటలు చెలరేగినట్లు సిబ్బంది తెలిపారు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు ఇంట్లో దీపాలు పెట్టవద్దని ఫైర్ సిబ్బంది సూచించారు.