జిల్లాలో రేపు ప్రజావాణి రద్దు

జిల్లాలో రేపు ప్రజావాణి రద్దు

JGL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నాడు (22.09.2025)నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ B. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో రేపు వీడియో కాన్ఫరెన్స్ సమావేశమును ఏర్పాటు చేసినందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.