పాకిస్థాన్ జిందాబాద్ అంటూ వీడియో.. ఫిర్యాదు

పాకిస్థాన్ జిందాబాద్ అంటూ వీడియో.. ఫిర్యాదు

ATP: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ ఇటీవల ఇస్తాం మతంలోకి మారి తన పేరును మహ్మద్ ఆసిఫ్‌గా మార్చుకున్నాడు. ఈ క్రమంలో 'పాకిస్థాన్ జిందాబాద్, ఐ లవ్ పాకిస్థాన్ అంటూ వీడియో తీసి SMలో పోస్ట్ చేశాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు PSలో ఫిర్యాదు చేశారు.