గిరిజనులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం

గిరిజనులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం

WNP: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి సమన్వయం, కేరళ రాష్ట్రంలోని కోచి నందు గల నైపుణ్యాభివృద్ధి సంస్థలో మే 2026 లో ప్రారంభమై బ్యాచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి గిరిజన అభివృద్ధి అధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.