నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

SKLM: ఆమదాలవలస పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి గురువారం ఓ ప్రకటన వెలువడింది. ఈ మేరకు ప్రజల తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.