ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కాగజ్‌నగర్‌లో డయాలసిస్ సెంటర్‌ను విస్తరించాలని మంత్రి రాజనర్సింహని కోరిన MLA హరీష్
➢ నవజాత శిశు మరణాలపై వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాజార్షి
➢ బాసరలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
➢ మంచిర్యాలలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి
➢ నిర్మల్‌లో పిడుగు పాటుకి ముగ్గురు మృతి