IPL 2025: అజింక్య రహానె అరుదైన రికార్డు

IPL 2025: అజింక్య రహానె అరుదైన రికార్డు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR కెప్టెన్ అజింక్య రహానె అరుదైన రికార్డు సృష్టించాడు. IPLలో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో 31 పరుగుల వద్ద ఈ మార్క్ అందుకున్నాడు. దీంతో IPLలో 5000 పరుగులు చేసిన ఏడో భారత ఆటగాడిగా నిలిచాడు. రహానె 197 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు.