రాష్ట్ర SC కమిషన్ ఛైర్మన్‌ను సత్కరించిన ఎమ్మెల్యే

రాష్ట్ర SC కమిషన్ ఛైర్మన్‌ను సత్కరించిన ఎమ్మెల్యే

PPM : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యుల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కె.ఎస్.జవహర్‌ను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఇవాళ మర్యాదపూర్వం కలుసుకున్నారు. ముందుగా పార్వతీపురం మండలం నర్సిపురం ఎమ్మెల్యే స్వగ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు. మొదటిసారిగా మన్యం జిల్లాకు విచ్చేసిన కె. ఎస్. జవహర్‌ను ఎమ్మెల్యే శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు.