'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

KRNL: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. గురువారం సోమయాజులపల్లె గ్రామంలో రైతుల పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రైతుల కోసం ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం రూ. 20000లు అందజేస్తుందని పేర్కొన్నారు.