NTR సుజల’పై జగన్ ఫొటోలు తొలగింపు..!
CTR: కుప్పం ప్రాంతంలో ఏర్పాటు చేసిన NTR సుజల వాటర్ ప్లాంట్లపై ఉన్న మాజీ CM జగన్ ఫొటోలను TDP నేతలు తొలగిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు అందించాలని గతంలో TDP హయంలో కుప్పంలో NTR వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. YCP అధికారంలోకి రాగానే CBN ఫొటోలు తీసేసి జగన్ ఫొటోలు వేశారు.