గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్

NLR: జిల్లాలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నాగరాజు వివరాల మేరకు.. హఫీజ్ పేట రైల్వే ట్రాక్ దగ్గర గంజాయి విక్రయాలు సాగిస్తునట్టు ఎస్టీఎఫ్ బృందానికి సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టగా శ్రావణపు నితీశ్ కుమార్ రెడ్డి, చెలిమెల విజయ్ కుమార్ రెడ్డిలను అదులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 7.2 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.