యూరియా కోసం క్యూ కట్టిన రైతులు
CTR: పుంగనూరులో సోమవారం యూరియా పంపిణీ సజావుగా జరుగుతూవుంది. కేంద్రాల వద్దకు రైతులు క్యూ కట్టారు. ఎలాంటి సమస్య రాకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఏవో రాధ కేంద్రాలను పరిశీలించారు. మండలానికి 178.56 మెట్రిక్ టన్నులు ఎరువు వచ్చినట్లు చెప్పారు. 15 కేంద్రాలో యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.