BREAKING: చంచల్ గూడ జైల్లో ఉద్రిక్తత

BREAKING: చంచల్ గూడ జైల్లో ఉద్రిక్తత

TG: హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో ఉద్రిక్తత నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగి.. ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఖైదీ జాబ్రీపై దస్తగిరి అనే మరో ఖైదీ దాడి చేశాడు. దీంతో జాబ్రీకి తీవ్రగాయాలు కాగా.. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే వాళ్లిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందనేది తెలియాల్సి ఉంది.