VIDEO: కలెక్టరేట్ PGRSకు 206 వినతులు

VIDEO: కలెక్టరేట్ PGRSకు 206 వినతులు

VZM: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 206 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 94, డీఆర్‌డీఏకు 24, సచివాలయ సేవలకు 14, పంచాయితీ శాఖకు 12 వినతులు వచ్చాయి. ఇతర శాఖలకు మిగిలిన వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. PGRSలో వచ్చే వినతులను నిర్ణీత కాలవ్యవధిలో ప‌రిష్క‌రించాలని JC మాధవన్ సూచించారు.