RBI వారోత్సవాలు

SDPT: జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు "ఆర్థిక అక్షరాస్యత - మహిళా సాధికారత" పై ఫిబ్రవరి 24 నుండి 28 వ తేది వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ.. మహిళల కొరకు ఆర్థిక ప్రణాళిక, పొదుపు మరియు నష్ట నివారణ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు.