'తెలంగాణ రైతన్న సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే'

'తెలంగాణ రైతన్న సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే'

SRCL: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా శనివారం ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి గ్రామంలోని బద్దం ఎల్లారెడ్డి స్తూపం వద్ద నివాళ్లు అర్పించారు.