ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

TPT: సత్యవేడు పట్టణంలోని శ్రీఅభయ ఆంజనేయస్వామి దేవాలయంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు స్వామివారికి పాలాభిషేకం,ప్రత్యేక పూజ,హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.