ఎమ్మెల్యే ఈశ్వరరావు నేటి పర్యటన వివరాలు
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇవాళ ఉ. 9గంటలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఉ.11గంటలకు లావేరు మండలం బుడు మూరు పంచాయతీలో సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 5గంటలకు ఎచ్చెర్ల మండలం భగీరథ పురంలో నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.