తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ప్రజాస్వామ్యానికి పత్రికలే వెన్నెముక: మంత్రి కందుల దుర్గేశ్
★ రూ. 270 కోట్లతో రాజమండ్రి అభివృద్ధి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
★ కోరుకొండలో జరిగిన కార్తీక అన్న సమారాధనలో పాల్గొన్న ఎంపీ పురందీశ్వరి
★ పెరవలి మండలంలో మూడేళ్లుగా కన్న కూతురిపై లైంగిక దాడి చేసిన తండ్రి