'టీడీపీ పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం'

WGL: భారత దేశ చరిత్రలో టీడీపీ పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం అని ఆ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇంఛార్జ్ చాడ మారియా సురేఖ అన్నారు. శనివారం మండలంలోని ఇల్లంద పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం టీడీపీ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందన్నారు.