VIDEO: 'రోడ్డుకు అడ్డంగా ఉన్న కంపచెట్లను తొలగించండి'

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్ట కింద రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు అమాంతంగా పెరిగిపోయి ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు, వాహన చోదకులు ఆరోపించారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి కంప చెట్లను తొలగించాలని వారు కోరారు. ఇటుగా వెళ్లాలంటే చాలా భయంగా ఉందని ప్రయాణికులు, వాహన చోదకులు అధికారులకు మొరపెట్టుకున్నారు.