UPDATE: కత్తితో దాడి.. కేసు నమోదు: సీఐ
CTR: యాదమరి మండలం ఆరిమకులపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు కత్తితో ముగ్గురు మహిళలపై దాచి చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఐ కంటయ్య వివరాలు వెల్లడించారు. వ్యవసాయ మోటార్ సర్వీస్ వివాదం నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ కార్యాలయంలో PGRS పిటిషన్ విచారణ సమయంలో కత్తితో దాడిచేశాడు. చిత్తూరు-2 టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.