VIDEO: కాలువలను శుభ్రం చేయించిన ఎమ్మెల్యే

VIDEO: కాలువలను శుభ్రం చేయించిన ఎమ్మెల్యే

గుంటూరు నగరంలో ఇవాళ కురిసిన భారీ వర్షానికి కాలువలు పొంగిపొర్లాయి. ఈ నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్, తన కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ పరిధిలోని పొంగిపొర్లుతున్న కాలువలను శుభ్రం చేయించారు. వర్షాలకు కొట్టుకొచ్చిన చెత్తాచెదారం కాలువల్లో పేరుకుపోవడం వల్ల నీటి పారుదల సరిగా లేక రోడ్లపైకి నీరు చేరిందని ఆయన తెలిపారు.