ఒంగోలులో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు

ఒంగోలులో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు

ప్రకాశం: ఒంగోలు డాక్టర్ BR అంబేద్కర్ భవనంలో ఆదివారం 12వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్‌షిప్ జరుగనుంది. ఈ వివరాలు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ కరాటే మాస్టర్ వెంకటేశ్ వెల్లడించారు. ఈ క్రీడలకు దేశంలోని 13 రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు పాల్గొననున్నారు. క్రీడల ప్రాముఖ్యతను తెలియజేయడంలో ఈ పోటీలు దోహదపడతాయని ఆయన చెప్పారు.