VIDEO: ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలోధర్నా

VIDEO: ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలోధర్నా

NZB: బోధన్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బోధన్ పట్టణ అధ్యక్షురాలు గురువారం నాగమణి మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల ఉత్పత్తి, విక్రయాలను అరికట్టాలని, హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.