పావురాల ఆవాసంగా బేగంపేట రైల్వే స్టేషన్!

పావురాల ఆవాసంగా బేగంపేట రైల్వే స్టేషన్!

HYD: బేగంపేట రైల్వే స్టేషన్‌లో పావురాల సంఖ్య ఎక్కువైంది. ఇటీవల కేంద్రం ఈ స్టేషన్ను రూ. కోట్లు వెచ్చించి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. రిపేర్ చేసిన ప్లాట్‌ఫామ్ మీద సంచరిస్తున్న పావురాలు పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. వీటికి కొందరు ఆహారం వేయడంతో స్టేషన్ ఆవరణను ఆవాసంగా మార్చుకుంటున్నాయి. పావురాల గుంపుతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.