దర్శి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

ప్రకాశం: దర్శిలో మంగళవారం వార్షిక తనిఖీలలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్‌ను దర్శి డీఎస్పి లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు. దర్శి స్లేషన్ పరిధిలోని ఫిర్యాదుదారుల సహాయక కేంద్రం మరియు స్టేషన్ లాకప్ గదులను, ఎఫ్ఐఆర్ నమోదు రిజిస్టర్‌లను పరిశీలించి తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్‌కు సంబంధించిన పలు విషయాలను స్థానిక సీఐ, ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు.