దిత్వా తుఫాన్.. మునిగిన చెన్నై

దిత్వా తుఫాన్.. మునిగిన చెన్నై

దిత్వా తుఫాన్ ప్రభావంతో చెన్నైని వానలు ముంచెత్తాయి. వరదల కారణంగా మహానగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మౌంట్ రోడ్డు పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కోయంబేడు మార్కెట్ మూతపడింది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు తిరువళ్లూరు, చెన్నై సూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే మెరినా బీచ్‌ను మూసివేసింది.