VIDEO: ఏపీ డప్పు కళాకారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
KRNL: ఏపీ డప్పు కళాకారుల సంఘం కర్నూలు జిల్లా 5వ మహాసభలను ఘనంగా నిర్వహించారు. మహాసభల్లో గర్జి అంజి జిల్లా అధ్యక్షుడిగా, బీ. కరుణాకర్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 35 మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సభలో ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు.