VIDEO: విద్యుత్ స్తంభానికి మంటలు

VIDEO: విద్యుత్ స్తంభానికి మంటలు

W.G: భీమవరం పట్టణంలోని జువ్వలపాలెం రోడ్‌లో అభిరుచి హోటల్ సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల వ్యాపారస్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.