అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SDPT: మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో అభివృద్ధి పనులకు దుబ్బాక నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణానికి రూ. 10 లక్షలు, అంగన్వాడీ కేంద్ర భవనం నిర్మాణానికి రూ. 8 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.